స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్
ABN , First Publish Date - 2021-09-03T09:49:57+05:30 IST
స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ వెల్లడించింది. ఐఫోన్ 12పై రూ. 12,901 వరకు తగ్గించింది. ఇన్ఫినిక్స్ ఫోన్ రూ. 9,499కే లభించనుంది. రియల్‌మి నార్జో 30 5జీ ధర రూ. 14,999, ఐఫోన్ 12 అన్ని వేరియంట్ ఫోన్ల ధరలను తగ్గించినట్లు సంస్థ పేర్కొంది.