అద్భుత ఫీచర్లతో Audi ఎలక్ట్రిక్ కారు..

ABN , First Publish Date - 2021-08-11T02:41:27+05:30 IST

అద్భుత ఫీచర్లతో Audi ఎలక్ట్రిక్ కారు..

అద్భుత ఫీచర్లతో Audi ఎలక్ట్రిక్ కారు..

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. ఈ సంవత్సరంలో కొత్త మోడల్‌లో కనీసం మూడు కార్లను భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. 2021 చివరి కల్లా భారత మార్కెట్‌లో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ఆడి ఇండియా భావిస్తోంది. కొత్త ఆడి క్యూ 3 అండ్ క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ రాబోయే ఇతర మోడళ్లలో ఉండవచ్చని సంస్థ పేర్కొంది. ఆడి కొత్త తరం ఆడి క్యూ 3 ఎస్‌యూవీ, క్యూ 5 ఫేస్‌లిఫ్ట్ మరియు ఎంతో ఇష్టపడే ఆడి క్యూ 7 కార్లను భారతదేశానికి తీసుకురావడానికి కొంతకాలంగా కృషి చేస్తోందని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-08-11T02:41:27+05:30 IST