మార్కెట్లో ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు

ABN , First Publish Date - 2021-10-29T13:33:27+05:30 IST

పండుగ సీజన్‌ను దృష్టిలో వుంచుకుని మార్కెట్లోకి ప్రత్యేక ప్లాటినం ఆభరణాలను ప్రవేశపెట్టినట్టు నిర్వాహ కులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆభరణాల డిమాండ్‌ను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సీజన్‌ వచ్చే నెల 7

మార్కెట్లో ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు

చెన్నై(Chennai): పండుగ సీజన్‌ను దృష్టిలో వుంచుకుని మార్కెట్లోకి ప్రత్యేక ప్లాటినం ఆభరణాలను ప్రవేశపెట్టినట్టు నిర్వాహ కులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆభరణాల డిమాండ్‌ను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సీజన్‌ వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశంలో ప్లాటినం ఆభరణాల వృద్ధి పథాన్ని వేగవంతం చేయడానికి సిద్ధంగా వున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1250 స్టోర్లలో ఈ అరుదైన ఆభరణాలను అందుబాటులో వుంచినట్లు వివరించారు. 

Updated Date - 2021-10-29T13:33:27+05:30 IST