మలాలాకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పట్టా

ABN , First Publish Date - 2021-11-28T08:48:12+05:30 IST

నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూస్‌ఫజాయ్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. స్నాతకోత్సవం సందర్భంగా భర్త, తల్లిదండ్రులు, స్నేహితులతో దిగిన ఫొటోలను మలాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ...

మలాలాకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పట్టా

నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూస్‌ఫజాయ్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. స్నాతకోత్సవం సందర్భంగా భర్త, తల్లిదండ్రులు, స్నేహితులతో దిగిన ఫొటోలను మలాలా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. భర్త అసర్‌ మాలిక్‌ కూడా మలాలాతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2021-11-28T08:48:12+05:30 IST