నాగు పాము, జెర్రిపోతు సయ్యాట

ABN , First Publish Date - 2021-05-18T21:50:30+05:30 IST

ఒకటి నాగు పాము, మరొకటి జెర్రిపోతు ఈ రెండు పాములు అరగంటపాటు సయ్యాట ఆడాయి.

నాగు పాము, జెర్రిపోతు సయ్యాట

చిత్తూరు జిల్లా: ఒకటి నాగు పాము, మరొకటి జెర్రిపోతు ఈ రెండు పాములు అరగంటపాటు సయ్యాట ఆడాయి. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి తన సెల్ పోన్‌లో బంధించాడు. చిత్తూరు జిల్లా, దెవిరెడ్డిపల్లిలో రెండు పాములు సయ్యాట లాడిన ఈ దృశ్యం స్థానికుల కంటపడింది. పాములు అలా సయ్యాటలాడుతుంటే స్థానికులు వింతగా చూశారు.

Updated Date - 2021-05-18T21:50:30+05:30 IST