మీకో ప్రశ్న?
ABN , First Publish Date - 2021-12-09T05:30:00+05:30 IST
జంషెడ్‌పూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది...

జంషెడ్‌పూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉన్నది?
1) మహానది 2) సరయు 3) స్వర్ణరేఖ 4) గోమతి
జంబ్లింగ్‌వర్డ్స్
1. wrepo 2. bohyb 3. ctaro 4. kinth 5. notes
తమాషా ప్రశ్న!
అందరూ కోరుకునే సతి ఏమిటి?
పదాలు సరిచేయండి!
1. సిక్ష్యలద్ధి 2. యన్మతత్వం 3. షణశ్లేవి 4. తంపంత్రంచ 5. సన్యాంఉప
తేట తెలుగు
కాయం = శరీరం, క్షీరం = పాలు, బంటు = సేవకుడు, కరం = చేయి, బిలం = రంధ్రం