చెప్పుకోండి చూద్దాం!
ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST
ఇదొక ఎనిమిదక్షరాల ఆంగ్లపదం. ఇందులో 6,7,8 అక్షరాలను కలిపితే వయసు అని అర్థం వస్తుంది. ...
ఇదొక ఎనిమిదక్షరాల ఆంగ్లపదం. ఇందులో 6,7,8 అక్షరాలను కలిపితే వయసు అని అర్థం వస్తుంది. అలాగే 1,2,3,8 అక్షరాలు కలిపితే సందు, 4,,5,3 కలిపితే తుపాకి, 4,2,3,7 కలిపితే గుంపు అని అర్థాలు వస్తాయి. ఆ పదం ఏంటో కనిపెట్టండి.
గబగబా అనండి!
Did Dick Pickens prick his pinkie pickling cheap cling peaches in an inch of Pinch or framing his famed French finch photos?
జనరల్ నాలెడ్జ్
వర్ణాందత్వం ఉన్న వారు ఏ రంగును గుర్తుపట్టలేరు?
1) నీలం 2) ఆకుపచ్చ 3) ఎరుపు 4) పైవన్నీ
జవాబులు : చెప్పుకోండి చూద్దాం! language
జనరల్ నాలెడ్జ్ : 4) పైవన్నీ