పప్పీ బొమ్మ!

ABN , First Publish Date - 2021-11-08T05:30:00+05:30 IST

చతురస్రాకారంలో ఉన్న ఒరిగామి పేపర్‌ తీసుకోవాలి. ఆ పేపర్‌ని చతుర్భుజాకారంలోకి మలవాలి.....

పప్పీ బొమ్మ!

చతురస్రాకారంలో ఉన్న ఒరిగామి పేపర్‌ తీసుకోవాలి. ఆ పేపర్‌ని చతుర్భుజాకారంలోకి మలవాలి.

 ఇప్పుడు చతుర్భుజంలోని రెండు మూలలు కొద్దిగా కిందకు మలవాలి. ఇవి పప్పీ చెవులు.

 తరువాత కింది భాగంలో లేయర్‌ని కొంచెం పైకి మలవాలి.

 బ్లాక్‌ స్కెచ్‌ పెన్ను సహాయంతో కళ్లు గీయాలి. పైకి మలిచిన లేయర్‌పై ముక్కు, నాలుక గీస్తే పప్పీ బొమ్మ రెడీ.

Updated Date - 2021-11-08T05:30:00+05:30 IST