శైలజ స్థానంలో కేరళ ఆరోగ్య మంత్రిగా వీణ జార్జ్ ప్రమాణం

ABN , First Publish Date - 2021-05-20T23:24:01+05:30 IST

శైలజ స్థానంలో కేరళ ఆరోగ్య మంత్రిగా వీణ జార్జ్ ప్రమాణం

శైలజ స్థానంలో కేరళ ఆరోగ్య మంత్రిగా వీణ జార్జ్ ప్రమాణం

తిరువనంతపురం: కేకే శైలజ స్థానంలో వీణ జార్జ్ కేరళ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జర్నలిస్ట్ స్థాయి నుంచి రాజకీయ నాయకురాలిగా, వీణ జార్జ్ కేరళ ఆరోగ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి గతంలో కెకె శైలజా నిర్వహించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అటవీ మంత్రిత్వ శాఖ అప్పగించిన ఎకె ససీంద్రన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2021-05-20T23:24:01+05:30 IST