నేడు 10,12 తరగతుల ఫలితాలు: సీఐఎ్‌ససీఈ
ABN , First Publish Date - 2021-07-24T08:31:12+05:30 IST
ఐసీఎస్ఈ (10వ తరగతి), ఐఎ్‌ససీ (12వ తరగతి) ఫలితాలను శనివారం ప్రకటించనున్నట్లు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) బోర్డు ప్రకటించింది.

న్యూఢిల్లీ, జూలై 23: ఐసీఎస్ఈ (10వ తరగతి), ఐఎ్‌ససీ (12వ తరగతి) ఫలితాలను శనివారం ప్రకటించనున్నట్లు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) బోర్డు ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఐఎ్‌ససీఈ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని ఆ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథూన్ తెలిపారు.