రాజకీయాల్లోకి రాలేను ఒత్తిడి చేయొద్దు ప్లీజ్‌: రజని

ABN , First Publish Date - 2021-01-12T09:27:18+05:30 IST

తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, తనను ఒత్తిడి చేయొద్దని అభిమానులకు తమిళ సూపర్‌స్టార్

రాజకీయాల్లోకి రాలేను ఒత్తిడి చేయొద్దు ప్లీజ్‌: రజని

చెన్నై, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, తనను ఒత్తిడి చేయొద్దని అభిమానులకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రానంటూ ఆయన గత నెలలో ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయన రాజకీయ ప్రవేశం చేయాల్సిందేనంటూ ఆయన అభిమాన సంఘమైన ‘రజనీ మక్కల్‌ మండ్రం’లోని కొంతమంది బహిష్కృత అభిమానులు చెన్నైలో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రజనీకాంగ్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.   


Updated Date - 2021-01-12T09:27:18+05:30 IST