పండింగ్‌ కేసులపై నెలలో చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-03-24T09:40:47+05:30 IST

పండింగ్‌ కేసులపై నెలలో చర్యలు తీసుకోండి

పండింగ్‌ కేసులపై నెలలో చర్యలు తీసుకోండి

జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ హల్దార్‌

పెండింగ్‌ ఎస్సీ కేసులపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ హల్దార్‌ ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని పెండింగ్‌ కేసుల పురోగతిపై ఆయన మంగళవారం సమీక్షించారు. 

Updated Date - 2021-03-24T09:40:47+05:30 IST