తౌక్టే తుపాన్ ఎఫెక్ట్...సూరత్ విమానాశ్రయం మూసివేత

ABN , First Publish Date - 2021-05-18T14:46:12+05:30 IST

తౌక్టే తుపాన్ ప్రభావం గుజరాత్ రాష్ట్రంపై పడింది....

తౌక్టే తుపాన్  ఎఫెక్ట్...సూరత్ విమానాశ్రయం మూసివేత

 సూరత్ (గుజరాత్): తౌక్టే తుపాన్ ప్రభావం గుజరాత్ రాష్ట్రంపై పడింది. తుపాన్ ప్రభావం వల్ల డియూ,అమ్రేలి, భావనగర్, బోటాడ్, అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసన, సబర్ కాంత, బాణాస్ కాంత ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షం కురుస్తోంది. తుపాన్ ప్రభావం వల్ల ముందుజాగ్రత్తగా సూరత్ నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సూరత్ కు రాకపోకలు సాగించాల్సిన విమానసర్వీసులను రద్దు చేశారు. 

Updated Date - 2021-05-18T14:46:12+05:30 IST