సీబీఎస్‌ఈ మార్కింగ్‌ స్కీమ్‌కు సుప్రీం ఓకే

ABN , First Publish Date - 2021-12-07T06:45:12+05:30 IST

సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు రూపొందించిన మార్కింగ్‌ స్కీమ్‌పై తుది నిర్ణయం తీసుకున్నామని

సీబీఎస్‌ఈ మార్కింగ్‌ స్కీమ్‌కు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ, డిసెంబరు 6: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు బోర్డు రూపొందించిన మార్కింగ్‌ స్కీమ్‌పై తుది నిర్ణయం తీసుకున్నామని, దీన్ని పునఃపరిశీలించే అవకాశం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. మార్కింగ్‌ స్కీమ్‌ను కోర్టు గతంలోనే ఆమోదించిందని, ఈ మేరకు అంతిమ తీర్పు కూడా వెలువడిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2021-12-07T06:45:12+05:30 IST