కోర్టులు తెరవాలా వద్దా
ABN , First Publish Date - 2021-08-25T07:31:20+05:30 IST
కోర్టుల వర్చువ ల్ విచారణపై న్యాయవాదుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖాండ్ హైకోర్టు వర్చువల్ విచారణను నిలిపివేయడా న్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా జ్యురిస్ట్స్ అసోసియేషన్, లీగల్ జర్నలిస్టుల అసోసియేషన్ పిటిషన్ దాఖ లు చేశాయి..

- న్యాయవాదుల్లోనే భిన్నాభిప్రాయాలు: సుప్రీం
న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కోర్టుల వర్చువ ల్ విచారణపై న్యాయవాదుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖాండ్ హైకోర్టు వర్చువల్ విచారణను నిలిపివేయడా న్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా జ్యురిస్ట్స్ అసోసియేషన్, లీగల్ జర్నలిస్టుల అసోసియేషన్ పిటిషన్ దాఖ లు చేశాయి. భౌతిక విచారణ అందుబాటులోకి వచ్చి నా, వర్చువల్ విచారణను కొనసాగించాలని న్యాయవాది సిద్దార్థ్ గుప్తా కోరారు. ‘‘కొందరు న్యాయవాదులు కోర్టును తెరవాలంటే, మరికొందరు వద్దంటున్నారు’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.