ముంబై మంత్రాలయ భవనానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్

ABN , First Publish Date - 2021-05-31T01:15:53+05:30 IST

ముంబై మంత్రాలయ భవనానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్

ముంబై మంత్రాలయ భవనానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్

ముంబై: బాంబు బెదిరింపు ఫోన్ కాల్ తర్వాత ముంబై మంత్రాలయ భవనంలో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు గురించి విపత్తు నిర్వహణ నియంత్రణ గదికి ఫోన్ కాల్ రావడంతో ముంబైలోని మహారాష్ట్ర సెక్రటేరియట్ భవనంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ ఒక బూటకమని ముంబై పోలీసులు వెల్లడించారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ మంత్రాలయ భవనంలో తనిఖీలు నిర్వహించింది.

Updated Date - 2021-05-31T01:15:53+05:30 IST