బీహార్‌లో ఫిబ్రవరి 8 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-06T01:35:47+05:30 IST

బీహార్‌లో ఫిబ్రవరి 8 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం

బీహార్‌లో ఫిబ్రవరి 8 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం

పాట్నా: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8వ తేదీ సోమవారం నుంచి పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 6 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను తిరిగి తెరవనున్నట్లు బీహార్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 9 నుంచి 12 తరగతులను తిరిగి ప్రారంభించాలని, రాష్ట్రంలోని చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం కళాశాలలను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మధ్య మరియు దిగువ తరగతులు మూసివేయబడ్డాయి.

Updated Date - 2021-02-06T01:35:47+05:30 IST