నెలలో రెమిడెసివిర్‌ ఉత్పత్తి 3 రెట్లు

ABN , First Publish Date - 2021-05-18T07:50:33+05:30 IST

దేశీయంగా రెమిడెసివిర్‌ ఉత్పత్తి 38లక్షల వయల్స్‌ నుంచి 1కోటి 19లక్షల వయల్స్‌కు ఒక నెలలో పెరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది

నెలలో రెమిడెసివిర్‌ ఉత్పత్తి 3 రెట్లు

న్యూఢిల్లీ, మే 17: దేశీయంగా రెమిడెసివిర్‌ ఉత్పత్తి 38లక్షల వయల్స్‌ నుంచి 1కోటి 19లక్షల వయల్స్‌కు  ఒక నెలలో పెరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో, జుబ్లియంట్‌ ఫార్మా, మైలాన్‌, జైడస్‌ కేడిలా, సింజీన్‌ ఫార్మా కంపెనీలకు రెమిడెసివిర్‌ ఉత్పత్తికి అనుమతి అభించింది. విదేశాల నుంచి ముడి ఔషధాలు రావడంలో కూడా కేంద్రం సహాయం చేస్తుంది. దేశంలో రెమిడెసివిర్‌ తయారీ కేంద్రాలను 22 నుంచి 60కి పెంచబోతున్నామని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-05-18T07:50:33+05:30 IST