రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించండి

ABN , First Publish Date - 2021-08-20T13:48:51+05:30 IST

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ రైల్వే ఉన్నతాధికారికి గురువారం వినతిపత్రం అంద జేశారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు యూనియన్‌ అత్తి పట్టు గ్రామంలో రైల్వేస్టేషన్‌

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించండి

గుమ్మిడిపూండి(చెన్నై): రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ రైల్వే ఉన్నతాధికారికి గురువారం వినతిపత్రం అంద జేశారు. తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు యూనియన్‌ అత్తి పట్టు గ్రామంలో రైల్వేస్టేషన్‌ వద్ద అండర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక పంచాయతీ అధ్యక్షురాలు డి.సుగంధి వడివేలు డీఆర్‌ఎంను కలుసుకొని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కదిరవన్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-20T13:48:51+05:30 IST