దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌, ముగ్గురు మావోయిస్టుల మృతి

ABN , First Publish Date - 2021-11-01T04:09:44+05:30 IST

దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌, ముగ్గురు మావోయిస్టుల మృతి

దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌, ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతులు రాజే ముచికి (సుకుమా జిల్లా కుకునార్‌), గీత మార్కం (సుకుమా జిల్లా చింతల్‌ నార్‌)గా గుర్తించారు. 

Updated Date - 2021-11-01T04:09:44+05:30 IST