దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2021-08-21T15:23:18+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు.

దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశంలో శాంతిసామరస్యాలను, సోదర భావాన్ని, శ్రద్ధాశక్తులను పెంపొందిస్తుందన్నారు. అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా దేశ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ప్రేమను, సోదరభావాన్ని పెంపొందిస్తుందన్నారు.

Updated Date - 2021-08-21T15:23:18+05:30 IST