దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

ABN , First Publish Date - 2021-12-30T15:45:19+05:30 IST

భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య

దేశంలో భారీగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

ఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 961కి చేరింది. మొదటి స్థానంలో ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, గుజరాత్ 97, రాజస్థాన్ 69, కేరళ 65, తెలంగాణ 62, రాజస్థాన్ 46, తమిళనాడులో 45, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 320 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated Date - 2021-12-30T15:45:19+05:30 IST