జర్మనీ కొత్త చాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్జ్‌

ABN , First Publish Date - 2021-12-09T07:25:34+05:30 IST

జర్మనీ చాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్జ్‌ను పార్లమెంట్‌ ఎన్నుకొంది. దీంతో ఏంజెలీనా మార్కెల్‌ 16ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం బుధవారంతో ముగిసింది.

జర్మనీ కొత్త చాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్జ్‌

బెర్జిన్‌, డిసెంబరు 8: జర్మనీ చాన్సలర్‌గా ఒలాఫ్‌ షోల్జ్‌ను పార్లమెంట్‌ ఎన్నుకొంది. దీంతో ఏంజెలీనా మార్కెల్‌ 16ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం బుధవారంతో ముగిసింది. ఏంజెలీనా 2005 నవంబరు 22న  మొదటి మహిళా చాన్సలర్‌గా ప్రమాణం చేశారు. నాలుగు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-09T07:25:34+05:30 IST