జాతీయ నేతలకు కాంగ్రెస్‌ నివాళి

ABN , First Publish Date - 2021-08-10T13:43:38+05:30 IST

‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం చేపట్టి 79 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాయపేటలోని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో స్వాతం

జాతీయ నేతలకు కాంగ్రెస్‌ నివాళి

ప్యారీస్‌(చెన్నై): ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం చేపట్టి 79 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాయపేటలోని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల త్యాగాలు గుర్తుచేసుకుంటూ వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె. చిరంజీవి, కోశాధికారి రూబి మనోహరన్‌, జిల్లా అధ్యక్షుడు శివరాజశేఖరన్‌, ఎంఎస్‌ ద్రవ్యం, నాంజిల్‌ ప్రసాద్‌, ఏఐసీసీ కార్యదర్శి ఎన్‌.రంగభాష్యం, ఎస్‌కే నవాజ్‌, ఎస్‌ఏ వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T13:43:38+05:30 IST