‘కల్లోలిత ప్రాంతం’గానే నాగాలాండ్‌

ABN , First Publish Date - 2021-12-31T08:56:53+05:30 IST

నాగాలాండ్‌లో సాయుధ దళాల ప్ర త్యేక అధికారాల చట్టాన్ని(ఏఎ్‌ఫఎ్‌సపీఏ) రద్దు చేయాలని పౌరులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఆ చట్టాన్ని మరో 6 నెలలు పొడిగించింది.

‘కల్లోలిత ప్రాంతం’గానే నాగాలాండ్‌

న్యూఢిల్లీ/కోహిమా, డిసెంబరు 30: నాగాలాండ్‌లో సాయుధ దళాల ప్ర త్యేక అధికారాల చట్టాన్ని(ఏఎ్‌ఫఎ్‌సపీఏ) రద్దు చేయాలని పౌరులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఆ చట్టాన్ని మరో 6 నెలలు పొడిగించింది. నాగాలాండ్‌ను మరో 6 నెలల పాటు ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటిస్తూ గురువారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాగాలాండ్‌లో ఇటీవల తిరుగుబాటుదారులుగా పొరబడి 14 మందిని భద్రతా బలగాలు కాల్చి చంపిన ఘటనపై నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.  

Updated Date - 2021-12-31T08:56:53+05:30 IST