masks లు ధరించని 57 మందికి జరిమానా
ABN , First Publish Date - 2021-10-25T16:11:17+05:30 IST
వేలూరు కార్పొరేషన్ పరిధిలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 57 మందికి అధికారులు జరిమానా విధించారు. ఒక్కొక్కరి నుంచి రూ.200 అని మొత్తం

చెన్నై/వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 57 మందికి అధికారులు జరిమానా విధించారు. ఒక్కొక్కరి నుంచి రూ.200 అని మొత్తం రూ.11,400 వసూలు చేసినట్టు కార్పొరేషన్ సంక్షేమ అధికారి మణివన్నన్ తెలిపారు.