పోలీసు కస్టడీకి లఖింపూర్ ఖేరీ కేసు నిందితులు

ABN , First Publish Date - 2021-10-22T02:48:54+05:30 IST

పోలీసు కస్టడీకి లఖింపూర్ ఖేరీ కేసు నిందితులు

పోలీసు కస్టడీకి లఖింపూర్ ఖేరీ కేసు నిందితులు

లఖింపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ కేసులో అరెస్టైనా నలుగురు నిందితులను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి పంపారు. లఖింపూర్ ఖేరీ కేసులో అక్టోబర్ 18న సాయంత్రం ఈ నలుగురు నిందితులు సుమిత్ జైస్వాల్, శిశు పాల్, సత్య ప్రకాష్ త్రిపాఠి అలియాస్ సత్యం మరియు నందన్ సింగ్ బిష్త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-10-22T02:48:54+05:30 IST