కిసాన్ మోర్చా కీలక సమావేశం

ABN , First Publish Date - 2021-12-08T17:56:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపిన ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్ మోర్చ కీలక సమావేశం నిర్వహిస్తోంది.

కిసాన్ మోర్చా కీలక సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపిన ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్ మోర్చ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎస్కేఎం నియమించిన ఐదుగురు సభ్యులు అశోక్ దావ్లే, బల్బీర్ సింగ్ రాజేవాల్, గురురునామ్ సింగ్ చదుని, శివకుమార్ కక్కా, యుద్వేర్ సింగ్ కమిటీ దీనిపై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పంపిన ఐదు ప్రతిపాదనలే అజెండాగా భేటీ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి.. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-08T17:56:41+05:30 IST