‘జాన్సన్ అండ్ జాన్సన్’ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-02-25T07:07:48+05:30 IST
జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా ఔషధ
న్యూడిల్లీ, ఫిబ్రవరి 24: జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్స్‌లో ప్రభావవంతంగా పనిచేస్తోందని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఇది 72 శాతం సామర్థ్యాన్ని చూపుతోందని పేర్కొంది.
ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని తెలిపింది. 44 వేల మందిపై ప్రయోగించిన అనంతరం వ్యాక్సిన్ 66 శాతం ప్రభావం చూపుతోందని ఆ సంస్థ ప్రకటించింది.