అమెరికాలో భారతీయం!

ABN , First Publish Date - 2021-08-21T07:52:17+05:30 IST

చేతిలో స్టీల్‌ క్యారేజీని చూడగానే.. మన దేశంలో తీసిన ఫొటోనే కదూ..

అమెరికాలో భారతీయం!

చేతిలో స్టీల్‌ క్యారేజీని చూడగానే.. మన దేశంలో తీసిన ఫొటోనే కదూ.. అనుకునేరు!! కానే కాదు. ఇలా చేత్తో క్యారేజీని తీసుకెళ్తున్నది న్యూయార్క్‌లో ఓ మహిళ.  ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘న్యూయార్క్‌, సెంట్రల్‌ పార్క్‌, డబ్బావాలీ..’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు. విదేశాల్లో వెల్లివిరుస్తున్న మన భారతీయతను చూసి నెటిజన్లు తెగ సంబరపడిపోయారు. 16000 మంది లైక్‌ కొట్టగా.. 600 మంది రీట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-08-21T07:52:17+05:30 IST