ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా మరణాలు...4,329 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-18T15:38:12+05:30 IST

దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా వల్ల రికార్డుస్థాయిలో మరణాలు సంభవించాయి....

ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా మరణాలు...4,329 మంది మృతి

న్యూఢిల్లీ : దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా వల్ల రికార్డుస్థాయిలో మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో 4,329 మంది కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో ఒక్కరోజు 2.63 లక్షల కరోనా కేసులు వెలుగుచూశాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  2.5 కోట్ల మార్కుకు చేరింది. దేశంలో మొత్తం 2.78 లక్షల మంది కరోనా వల్ల మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 14.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 33 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 4,22,436 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల నుంచి 

Updated Date - 2021-05-18T15:38:12+05:30 IST