భారతదేశంలో కరోనాను నివారించవచ్చు, కానీ..: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2021-05-31T03:00:09+05:30 IST

భారతదేశంలో కరోనాను నివారించవచ్చు, కానీ..: డబ్ల్యూహెచ్ఓ

భారతదేశంలో కరోనాను నివారించవచ్చు, కానీ..: డబ్ల్యూహెచ్ఓ

న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ -19 థర్డ్ వేవ్ ను ఊహించలేమని, కానీ భారతదేశంలో కరోనాను నివారించవచ్చని సౌత్-ఈస్ట్ ఆసియా డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ అన్నారు. భారతదేశంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, పరిస్థితి ఆందోళన మరియు సవాలుగా కొనసాగుతోందని డాక్టర్ సింగ్ తెలిపారు. ఆదివారం రోజు భారతదేశంలో 1.65 లక్షల కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, ఇది 46 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-31T03:00:09+05:30 IST