‘వంద రోజుల పాలన’ పోస్టర్‌ విడుదల

ABN , First Publish Date - 2021-08-20T13:29:33+05:30 IST

ముఖ్యమంతి స్టాలిన్‌ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాణిపేట జిల్లా పీఆర్‌ఓ శాఖ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించింది. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పో

‘వంద రోజుల పాలన’ పోస్టర్‌ విడుదల

వేలూరు(చెన్నై): ముఖ్యమంతి స్టాలిన్‌ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాణిపేట జిల్లా పీఆర్‌ఓ శాఖ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించింది. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను కలెక్టర్‌ గిలాస్టన్‌ పుష్పరాజ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయచంద్రన్‌, రూరల్‌ అభివృద్ధి పథక డైరెక్టర్‌ లోకనాయకి, జిల్లా కలెక్టర్‌ పీఏ సురేష్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T13:29:33+05:30 IST