గుజరాత్‌లో హోలీ వేడుకలు రద్దు

ABN , First Publish Date - 2021-03-22T07:10:14+05:30 IST

కరోనా నేపథ్యంలో గుజరాత్‌లో హోలీ వేడుకలు రద్దు చేశారు. కామ

గుజరాత్‌లో హోలీ వేడుకలు రద్దు

అహ్మదాబాద్‌, మార్చి 21: కరోనా నేపథ్యంలో గుజరాత్‌లో హోలీ వేడుకలు రద్దు చేశారు. కామ దహనానికి మాత్రం ఆంక్షలతో అనుమతి ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Updated Date - 2021-03-22T07:10:14+05:30 IST