బ్లాక్ ఫంగస్ కేసుల కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABN , First Publish Date - 2021-05-22T01:20:54+05:30 IST

బ్లాక్ ఫంగస్ కేసుల కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం లేఖ

బ్లాక్ ఫంగస్ కేసుల కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల నేపథ్యంలో కొన్ని కార్యకలాపాలు చేపట్టాలని కోరుతూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేసి, ఇన్ఫెక్షన్ నివారణ మరియు కంట్రోల్ నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం కోరింది. ఇన్ ఫెక్షన్ తీవ్రతను వెంటిలేషన్ ద్వారా తగ్గించవచ్చని తెలిపింది. ఇన్ఫెక్షన్ నివారణ అండ్ నియంత్రణ పద్ధతులు ఐసీయూలలో మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-05-22T01:20:54+05:30 IST