గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

ABN , First Publish Date - 2021-01-27T07:05:26+05:30 IST

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ఇండియా దేశ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రంగురంగుల డూడుల్‌ను రూపొందించింది. ముంబై చిత్రకారుడు ఓంకార్‌ ఫాండేకర్‌ భారత్‌లోని వివిధ వర్గాలు, సంస్కృతులు, భిన్న జాతుల ప్రజల్ని చూపారని గూగుల్‌ తెలిపింది. 

Updated Date - 2021-01-27T07:05:26+05:30 IST