బంగారం ప్రియులకు శుభవార్త.. తగ్గనున్న ధరలు
ABN , First Publish Date - 2021-02-01T18:28:48+05:30 IST
బంగారం ధరలునున్నాయి. వెండి ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2021లో ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా బంగారం, వెండి ధరలు..

న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయి. వెండి ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2021లో ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ విడిభాగాలు, మొబైల్ ఫోన్స్ తదితరాల ధరలు మాత్రం పెరగనున్నాయి.