గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుల్లోకి ‘నమామి గంగే’

ABN , First Publish Date - 2021-11-02T08:00:34+05:30 IST

గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుల్లోకి ‘నమామి గంగే’

గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుల్లోకి ‘నమామి గంగే’

న్యూఢిల్లీ, నవంబరు 1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘నమామి గంగే’ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం రోజున ఒకే ఒక్క గంట (ఉదయం 11 నుంచి 12 గంటల) వ్యవధిలో లక్షలాది ప్రజలు గంగానది ప్రాశస్త్యం గురించి కాగితాలపై సందేశాన్ని రాసి వాటి ఫొటోలను ‘నమామి గంగే’ ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేయడంతో ఈ రికార్డు నమోదైంది. సోమవారం దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో ప్రారంభమైన గంగా ఉత్సవ్‌-2021 ఈనెల 3 వరకు కొనసాగనుంది.

Updated Date - 2021-11-02T08:00:34+05:30 IST