నీట్‌ విద్యార్థులకు ఉచితంగా షార్ట్‌ నోట్స్‌

ABN , First Publish Date - 2021-05-08T09:24:21+05:30 IST

నీట్‌ యూజీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా షార్ట్‌ నోట్స్‌ ఇవ్వనున్నట్టు ఐఐటీ జేఈఈ ఫోరం డైరెక్టర్‌ లలిత్‌ కుమార్‌ తెలిపారు.

నీట్‌ విద్యార్థులకు ఉచితంగా షార్ట్‌ నోట్స్‌

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా షార్ట్‌ నోట్స్‌ ఇవ్వనున్నట్టు ఐఐటీ జేఈఈ ఫోరం డైరెక్టర్‌ లలిత్‌ కుమార్‌ తెలిపారు. 500 పేజీల పీడీఎఫ్‌ మెటిరియల్‌ కోసంNEETR అని టైప్‌ చేసి 98490 16661 నంబరుకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలని కోరారు. ఈ అవకాశం ఈ నెల 8న మాత్రమే ఉంటుందని చెప్పారు.

Updated Date - 2021-05-08T09:24:21+05:30 IST