ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి: మాజీ మంత్రి శైలజా

ABN , First Publish Date - 2021-05-19T02:52:26+05:30 IST

ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి: మాజీ మంత్రి శైలజా

ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి: మాజీ మంత్రి శైలజా

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో పూర్తిగా కొత్త కేబినెట్ నియామకాన్ని కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కె.కె.శైలజా మంగళవారం సమర్థించారు. అది చాలా మంచి నిర్ణయమని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరికి అవకాశం లభించాలని శైలజా అన్నారు. కోవిడ్-19పై పోరాటానికి ఆమె చేసిన కృషికి ప్రశంసలు సంపాదించినప్పటికీ కేబినెట్ నుంచి మినహాయించారు. ప్రతి ఒక్కరూ తమ విభాగాలలో చాలా కష్టపడ్డారని, కానీ తాను మాత్రమే కొనసాగాలని దీని అర్థం కాదని ఆమె తెలిపారు.

Updated Date - 2021-05-19T02:52:26+05:30 IST