విద్యుదాఘాతం.. కుటుంబంలో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-12T09:00:28+05:30 IST

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది.

విద్యుదాఘాతం.. కుటుంబంలో ఆరుగురి మృతి

ఛతర్‌పూర్‌, జూలై 11: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది. సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణ  సమయంలో ఒక వ్యక్తి అందులోకి దిగి విద్యుదాఘాతంతో పడిపోయాడు. అతడిని రక్షించడానికి కుటుంబంలోని ఐదుగురు దిగడంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. 

Updated Date - 2021-07-12T09:00:28+05:30 IST