గోద్రాలో నీటితో వ్యవసాయం చేశారా? రక్తంతోనా? : దిగ్విజయ్ ఫైర్

ABN , First Publish Date - 2021-02-05T22:52:06+05:30 IST

కాంగ్రెస్ రక్తంతో వ్యవసాయం చేయాలని చూస్తోందన్న తోమర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ

గోద్రాలో నీటితో వ్యవసాయం చేశారా? రక్తంతోనా? : దిగ్విజయ్ ఫైర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ రక్తంతో వ్యవసాయం చేయాలని చూస్తోందన్న తోమర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఎప్పుడూ అల్లర్లు చేయాలని చూస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ‘‘గోద్రాలో జరిగింది నీటితో వ్యవసాయమా? రక్తంతో కూడిన వ్యవసాయమా? బీజేపీ ఎప్పుడూ హింసాత్మక రాజకీయం వైపే మొగ్గు చూపుతుంది. కాంగ్రెస్ మాత్రం అహింస, సత్యం వైపు నిలబడి రాజకీయం చేస్తుంది.’’ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-05T22:52:06+05:30 IST