దేశవ్యాప్తంగా కొత్తగా 45,353 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-09-03T16:12:45+05:30 IST

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 45,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 45,353 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 366 మంది మృతి చెందగా... కరోనా నుంచి కోలుకుని 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,20,63,616గా ఉంది. ప్రస్తుతం 3,99,778 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,39,895గా నమోదు అయ్యింది. అలాగే  67,09,59,968 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 

Updated Date - 2021-09-03T16:12:45+05:30 IST