బడ్జెట్‌లో చిన్న పరిశ్రమలకు ‘ద్రోహం’: రాహుల్‌

ABN , First Publish Date - 2021-02-05T09:07:21+05:30 IST

బడ్జెట్‌లో చిన్న పరిశ్రమలకు ‘ద్రోహం’: రాహుల్‌

బడ్జెట్‌లో చిన్న పరిశ్రమలకు ‘ద్రోహం’: రాహుల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన బడ్జెట్‌ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు తక్కువ వడ్డీకి రుణాలు, జీఎస్టీ మినహాయింపును మోదీ సర్కారు ప్రకటించలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇది వారిని ‘ద్రోహం’ చేయడమేనని అభివర్ణించారు. ప్రజల ఆస్తులను మోదీ తనకు మిత్రులైన కొంద రు పారిశ్రామికవేత్తలకు అప్పగించే ప్రయత్నాల్లో మోదీ ఉన్నారన్నారు. 

Updated Date - 2021-02-05T09:07:21+05:30 IST