Neelagiru కలెక్టర్‌కు Covid పాజిటివ్

ABN , First Publish Date - 2021-10-26T13:59:46+05:30 IST

నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్నసెంట్‌ దివ్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కలెక్టర్‌ ఇన్నసెంట్‌ దివ్య కొద్దిరోజులుగా ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆమె

Neelagiru కలెక్టర్‌కు Covid పాజిటివ్

పెరంబూర్‌(Chennai): నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్నసెంట్‌ దివ్యకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కలెక్టర్‌ ఇన్నసెంట్‌ దివ్య కొద్దిరోజులుగా ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆమె రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వీడ్కోలు కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో, తాజాగా కలెక్టర్‌కు కూడా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఫింగర్‌ పోస్ట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ క్వారంటైన్‌లో ఉన్నారు.

Updated Date - 2021-10-26T13:59:46+05:30 IST