కరోనా నియంత్రణకు చైనా కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-08T22:45:19+05:30 IST

కరోనా నియంత్రణకు చైనా కఠిన చర్యలు

కరోనా నియంత్రణకు చైనా కఠిన చర్యలు

బీజింగ్: కరోనా నియంత్రణకు చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా 30.8 కోట్ల మోతాదులో కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇచ్చినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. చైనా శుక్రవారం నాటికి 30.8 కోట్లకు పైగా కరోనా వైరస్ వ్యాక్సిన్లను ఇచ్చింది. మే 7న చైనా 1.05 కోట్ల మోతాదుల వ్యాక్సిన్లను ఇచ్చినట్లు అధికారిక సమాచారం. చైనాలో కోవిడ్ -19 వైరస్ దాదాపు 1.04 లక్షల మందికి సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.

Updated Date - 2021-05-08T22:45:19+05:30 IST