శీతాకాలపు రాజధానిగా చెన్నై

ABN , First Publish Date - 2021-11-23T08:15:32+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు అధికమవుతున్న దృష్ట్యా చెన్నై నగరాన్ని శీతాకాలపు దేశ రాజధానిగా ప్రకటించాలని..

శీతాకాలపు రాజధానిగా చెన్నై

స్వచ్ఛంద సంస్థల డిమాండ్‌

చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు అధికమవుతున్న దృష్ట్యా చెన్నై నగరాన్ని శీతాకాలపు దేశ రాజధానిగా ప్రకటించాలని పలు అన్బాలయం సహా పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్‌ చేశాయి. ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోతోందంటూ వచ్చిన విమర్శల్ని అవి గుర్తుచేశాయి. అదే విధంగా సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ను కూడా చెన్నైలో ఏర్పాటుచేయాలని సంస్థలు డిమాండ్‌ చేశాయి.

Updated Date - 2021-11-23T08:15:32+05:30 IST