బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మి వేస్తే రూ.వెయ్యి జరిమానా
ABN , First Publish Date - 2021-05-21T14:36:07+05:30 IST
జిల్లాలోని గుడియాత్తం మున్సి పాలిటీలో కరోనా నియంత్రణ చర్యలను అధికారులు వేగవంతం చేశారు. నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం...

చెన్నై/వేలూరు: జిల్లాలోని గుడియాత్తం మున్సి పాలిటీలో కరోనా నియంత్రణ చర్యలను అధికారులు వేగవంతం చేశారు. నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించని దుకాణాలను సీజ్ చేస్తామని, బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మి వేస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని మున్సిపాలిటీ కమిషనర్ సుశీల్‌థామస్ ఉత్తర్వులు జారీ చేశారు.