నిబంధనల ఉల్లంఘన..311 వాహనాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-20T15:24:16+05:30 IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుచేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో నిబంధనలు అతిక్రమించి

నిబంధనల ఉల్లంఘన..311 వాహనాల స్వాధీనం

చెన్నై/వేలూరు: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుచేసిన సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో నిబంధనలు అతిక్రమించి తిరుగు తున్న 250 ద్విచక్ర వాహనాలు, 61 ఆటోలను స్వాధీనం చేసుకున్న పోలీసు లు, రూ.41 వేల జరిమానా వసూలు చేశారు.

Updated Date - 2021-05-20T15:24:16+05:30 IST