సీఎం సహాయ నిధికి ఐఏఎస్‌ అధికారుల విరాళం

ABN , First Publish Date - 2021-05-20T15:12:20+05:30 IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల ఒకరోజు వేతనం జవ ుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ

సీఎం సహాయ నిధికి ఐఏఎస్‌ అధికారుల విరాళం

చెన్నై/పెరంబూర్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల ఒకరోజు వేతనం జవ ుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు విడుదల చేసిన ప్రకటనలో, తమిళనాడు ఐఏఎస్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐఏఎస్‌ కేడర్‌ అధికారులు ఒకరోజు వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు లేఖను రాష్ట్రప్రభుత్వానికి అందజేశారన్నారు. మే లేదా జూన్‌ నెలల్లో ఆ నగదును జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎస్‌ తెలిపారు.

Updated Date - 2021-05-20T15:12:20+05:30 IST